రేణిగుంట ఎమ్మార్వో ఇంటిపై ఏసీబీ దాడులు

సిరా న్యూస్,తిరుపతి;
రేణిగుంట ఎమ్మార్వో శివ ప్రసాద్ ఇళ్ళు, ఆఫీస్ లపై ఏసిపి దాడులు జరిగాయి. గతంలో అయన రేణిగుంట ఎమ్మార్వోగా పని చేసారు. ఎన్నికల నేపథ్యంలో అయన కడపకు బదిలీపై వెళ్లారు. రేణిగుంట, కడప, తిరుపతి, బెంగుళూరు లలో ఏక కాలంలో దాడులు కొనసాగాయి. శివప్రసాద్ కు భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసిబి అధికారులుగుర్తించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *