లింగాల తహశీల్దార్ ఉమ..
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
బినామీ పేర్లతో రేషన్ షాపులు కొనసాగిస్తే చర్యలు. తిస్కుంటననీ లింగాల తహశీల్దార్ ఉమ.. అన్నారు.మంగళవారం లింగాల తహశీల్దార్ కార్యాలయం లో రేషన్ డీలర్ ల సమావేశంలో వారు మాట్లాడుతూ కలెక్టరు అదేసాలనుసరం ఒకరి పేరున ఉన్నటువంటి రేషన్ షాపు మరొక్కరు కొనసాగిస్తే రేషన్ డీలర్ షిప్ రద్దు చేస్తామని అన్నారు. ఎక్కడ కూడా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్రత్తగా ఉండాలనీ కోరారు. సమయపాలన ప్రకారం రేషన్ షాపులు తెరిచి ఉంచాలని. ప్రజల నుండి ఎక్కడ కూడా ఫిర్యాదు అంది న వెంటనే చర్యలు తీసుకుంటానని అన్నారు. ఖాళీగా ఉన్న రేహల్ షాపుల వివరాలు నూతన రేషన్ షాపులకు మీ సేవ లో నమోదు చేసుకునీ తహసిల్దార్ కార్యలయం లో దరఖాస్తుల సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఎం అర్ ఐ సీతా రాం. ఏ ఆర్ ఐ అనిల్ కుమార్. రేషన్ డీలర్ లు రఘు రాములు. కర్ణకర్. యెగ్బల్. ఛంది బాయ్. శంకర. సువర్ణ. శేఖర్. ఏళ్ల గౌడ్. తది తరులు. పాల్గోన్నారు.