సినీనటి తమన్నా.. హల్ చల్

సిరా న్యూస్,చిత్తూరు;
పుంగనూరు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇంటికి సినీతార తమన్నా వచ్చారు. ఆమెను చూడడానికి జనాలు ఎగబడ్డారు. సంక్రాంతి ముగ్గుల పోటీలకు బహుమతులు ప్రధానం చేయడానికి సినీతార తమన్నా వచ్చారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు రామచంద్రా యాదవ్ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *