Adarsh ​​Nava Nirman:ఆదర్శం నవ నిర్మాణ్ సభ్యులు ర‌క్త‌దానం

సిరాన్యూస్‌, సోనాల
ఆదర్శం నవ నిర్మాణ్ సభ్యులు ర‌క్త‌దానం
నవ నిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కోస్మెట్ శుద్ధోధన్ జన్మదినం సందర్భంగా మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా సొనాల ఆధ్వర్యంలో రిమ్స్ అదిలాబాద్ రక్తనిధి కేంద్రం లో రక్తదానం చేశారు. ఈసంద‌ర్భంగా సొసైటీ అధ్యక్షులు కోస్మెట్ శుద్దోధన్,సభ్యులు పడిగెల నాగరాజు రక్తదానం చేశారు.సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు,రక్తం అవసరం ఉంది అన్న వారెందరికో రక్తదానం చేయడం జరిగిందని అధ్యక్షులు తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *