సిరాన్యూస్,బోథ్
జిల్లా ఎస్పీకి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఆడే గజేందర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ఆలం ను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్చం అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి ఉన్నారు