వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు

సిరా న్యూస్,అమరావతి;
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారణకు స్పీకర్ తమ్మినేని సీతారాం పిలిచారు. నేపధ్యంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి, కోటంరెడ్డికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్ నోటీసులలో పేర్కోన్నారు. ఎనిమిదో తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఎనిమిదో తేదీన విచారణకు టీడీపీ రెబెల్స్ హజరు కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *