సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి అఘోర విచ్చేసి అక్కడ ఉన్న మాజీ మంత్రివర్యులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ని ఆశీర్వదించడం జరిగింది అలాగే నువ్వు అదృష్టవంతుడివి అన్నిఅడ్డంకులు ఎదుర్కొని ముందుకెళ్తున్నావ్ అన్ని అవకాశాలు కూడా నీకు కలిసి వస్తున్నాయి తప్పకుండా విజయం సాధిస్తావని ఆశీర్వదించడం జరిగింది.
=====================