సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయాధికారి నాగార్జున
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దంపేట్ గ్రామాల్లో గల పంట పొలాలను సోమవారం మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున పరిశీలించారు. పలు రకాల రోగాలు వచ్చిన పంట పొలాలను పరిశీలించి ఎలాంటి మందులు వాడాలి రైతులకు సూచనలు ఇచ్చారు. రైతులకు సంబంధించి ఏ అవసరమచ్చన తనను సంప్రదించాలని కోరారు. ఆయన వెంట రైతులు ఉన్నారు.