ఇంటర్ బోర్డ్ ప్రక్షాళకు ఏఐవైఎఫ్ అందోళన

సిరా న్యూస్,హైదరాబాద్;
కార్పోరేట్, ప్రైవేట్ కళాశాలలకు వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేసారు. అకాడమీల పేరుతో ఇంటర్ కళాశాలలు నిర్వహిస్తున్న కార్పోరేట్, ప్రైవేట్ కళాశాలలపై చం తీసుకోవడంలో ఇంటర్ బోర్డ్ విఫలంఅయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. ఇంటర్ బోర్డ్ ఆదేశాలను ఉల్లంఘించిన కాళాశాలలపై ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా చేసారరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *