అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్
సిరా న్యూస్,అమలాపురం;
అమలాపురం పట్టణంలో రాత్రి సమయంలో తిరిగితే ఐడి ప్రూఫ్ దగ్గర పెట్టుకోవాలని అయన అన్నారు, ఐడి ప్రూఫ్ లేకపోతే ఆపి విచారించవల్సి వస్తుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు నెలన్నరగా తిండి నిద్రాహారాలు మాని పోలీసులు పనిచేస్తున్నారు. ప్రశాంత వాతావరణం జిల్లా వ్యాపతంగా నెలకొల్పడానికి పోలీసులు నెలన్నరగా తిండి నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఎలెక్షన్ ఎంత ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అదేవిధంగా జరిగేలా ప్రజలు సహకరించాలి. ఏవిధమైన చట్టవెతిరేక చర్యలు చేపడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అయన హెచ్చరించారు.