బేల, సిరా న్యూస్
అంబేద్కర్ సేవలు అసామాన్యం…
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 75 వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సంఘాలు, గ్రామ పంచాయతీ, పొదుపు సంఘం, రైతు వేదిక వివిధ ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, రాజకీయ పార్టీలు కుల సంఘాలు జాతీయ జెండాను ఆవిష్కరించి అంబేద్కర్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.