కిషన్ రెడ్డి నివాసం ముట్టడికి విద్యార్ది సంఘాల యత్నం

సిరా న్యూస్,హైదరాబాద్;
నీట్ పేపర్ లీకేజిని నిరసిస్తూ బర్కత్ పుర లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. అందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.తరువాత అదుపులోకి తీసుకున్నారు.ఈ నేపధ్యంలో అక్కడ ఉద్రిక్త నెలకొంది.
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *