సిరా న్యూస్,రంపచోడవరం;
సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్ చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరుకుంది.
రాష్ట్ర అంగన్వాడి నాయకత్వ౦ పిలుపుమేరకు 5 రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
సమ్మెలో భాగంగా అంగన్వాడీలు శనివారం నుండి ఐదు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, అంగన్వాడీలను రిలే నిరాహార దీక్షలో కూర్చోబెట్టారు. .