సిరా న్యూస్, ఓదెల
పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి: అంగన్వాడీ టీచర్ సుజాత
* కొమిరలో తల్లిపాల వారోత్సవాలు
ఇప్పుడే పుట్టిన బిడ్డ కు ముర్రు పాలు తాగించాలని అంగన్వాడీ టీచర్ సుజాత అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బిమరిపల్లె గ్రామంలో శనివారం అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు, అన్నప్రాసన నిర్వహించారు.ఈసందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు కోడిగుడ్లు. బాలామృతం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ మనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.