సిరాన్యూస్, బోథ్
పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ శాసనసభ్యులు అనిల్ ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని శుక్రవారం దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జగన్నాథ స్వామి ఆలయ దర్శనానికి కుటుంబ సభ్యులతో సహా గత రెండు రోజుల క్రితం వెళ్లారు.