సిరా న్యూస్, నేరడిగొండ
క్రీడాకారులకు బాహుమతులు ప్రదానం
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కేజీబీవీ పాఠశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 8వ ఇంటర్ జూనియర్(బాలికల) సాప్ట్ బాల్ పోటీల్లో క్రీడాకారిణిలు ప్రతిభ కనబర్చారు .ఈసందర్భంగా వారికి శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.