సిరా న్యూస్,దంతేవాడ;
మావోయిస్టులను మరో షాక్. 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు,పేలుడు పదార్థాలు మరియు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ డిఎస్పి ఉన్నతి ఠాగూర్ నిందితులను విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. పోలీసుల అదుపులో తీసుకున్న వారిలో ఏడుగురు మహిళలతో సహా 15 మంది అరెస్టు చేసారు.
==============