APM Kumaraswamy : పెరటి కోడిపిల్లల పెంపకంతో ఆర్థిక ప్రయోజనం : ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి

సిరాన్యూస్, సైదాపూర్:
పెరటి కోడిపిల్లల పెంపకంతో ఆర్థిక ప్రయోజనం : ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి

మహిళశక్తి పథకంలో భాగంగా మహిళలు ఆర్థిక ప్రయోజనాలు పొందేలా పెరటి కోడిపిల్లల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి అన్నారు. సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో పెరటి కోడిపిల్లలను(నాటుకోళ్ళు) పెంచడం జరుగుతుందని, ఒక్కో కోడిపిల్లకు రూ.110/- లు చొప్పున అమ్మబడుతున్నాయని ఆసక్తి గలవారు ఎంపీడీవో కార్యాలయం పక్కనున్న మండల సమాఖ్య కార్యాలయంలో సంప్రదించవచ్చునని తెలిపారు.సెల్ నంబర్స్ 9177501065,9502317964 తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *