Arepelli Mohan: శంకరపట్నంలో ఘ‌నంగా మాజీ ఎమ్మెల్యే అరెపెల్లి మోహన్ జన్మదిన వేడుకలు

సిరాన్యూస్, శంకరపట్నం:
శంకరపట్నంలో ఘ‌నంగా మాజీ ఎమ్మెల్యే అరెపెల్లి మోహన్ జన్మదిన వేడుకలు

శంకరపట్నం మండల కేంద్రంలో  గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే అరెపెల్లి మోహన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ‌హించారు. అంతరం మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి అరెపెల్లి మోహన్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కనకం కుమార్, కనకం రాజయ్య, మాజీ సర్పంచ్ కనకం సూరయ్య, నేలవేణి బుచ్చయ్య, శనిగరపు ఐలయ్య, ఓదెల రాజయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *