Army: 10న ప‌ద‌వీ విర‌మ‌ణ స‌న్మానం

సిరాన్యూస్,ఇచ్చోడ‌
10న ప‌ద‌వీ విర‌మ‌ణ స‌న్మానం
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కేంద్రే దీపక్ ఇండియా ఆర్మీలో 16 సంవత్సరాలు దేశానికి సేవ చేశారు.  ఈ సందర్భంగా వచ్చే నెల ఏప్రిల్ 10 తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో ర్యాలీ, అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.  ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప‌ద‌వీ విర‌మ‌ణ‌ సన్మానం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *