Arundhati Venkat Reddy: రాజీవ్ గాంధీ సేవ‌లు మ‌రువ‌లేనివి: జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్
రాజీవ్ గాంధీ సేవ‌లు మ‌రువ‌లేనివి: జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి

రాజీవ్ గాంధీ సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని జైన‌థ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం, ప్రజాసేవ భవన్ లో మంగ‌ళ‌వారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతిని నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ దేశానికి దేశ ప్రజలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్ర‌మంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ,మావల ఎంపీపీ దర్శనాల సంగీత ఏవన్, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావ్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, ఆవుల వెంకన్న,దర్శనాల లక్ష్మణ్, జాఫర్ అహ్మద్, రామేశ్వర్ నాయకులు బాయిన్ వార్ గంగా రెడ్డి, బూర్ల శంకరయ్య, డి.శ్రీలేఖ ఆదివాసీ, అన్నపూర్ణ, సింగిరెడ్డి రామ్ రెడ్డి,ముడుపు ప్రశాంత్ రెడ్డి,అల్లూరి భూమ రెడ్డి, రాహుల్ చంద్రాల,దుర్గం శేఖర్,పోరెడ్డి కిషన్,సంజీవ్ రెడ్డి, రాజేశ్వర్, ప్రభాకర్,దర్శనాల అశోక్,మహేందర్, కయ్యుమ్,అతిక్ ఉర్ రెహమాన్,బూరే సురేష్, కందుల సుకేందర్, ఎల్మ రామ్ రెడ్డి,షేక్ మన్సూర్, రమేష్, వసంత్, ప్రకాష్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అల్లాబకష్, తైమూర్,మహిళా నాయకురాలు అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *