లడ్డూలో కొవ్వు కలవడం బాధాకరం
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ.. తిరుమల లడ్డూ అంశంపై స్పందించారు. లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారు. పవిత్రంగా భావించే ప్రసాదంలో అలా జరగడం బాధాకరమన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కూడా అలాంటిదేనన్నారు. ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారంటూ ప్రశ్నించారు.