సిరా న్యూస్,కాకినాడ;
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లో ఆశా 30మంది కార్యకర్తల అరెస్ట్ అయ్యారు. చలో విజయవాడ పిలుపుకు వెళ్తున్న గోకవరం, కోరుకొండ మండలాల ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆశా వర్కర్ లను అరెస్ట్ చేసి పోలీసు స్టేషను కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద బైటాయించి తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేసారు. కనీస వేతనం పెంచలని,మెటర్నటీ సెలవులు,సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు తగ్గించాలని తమ నిరసన తెలిపారు. పిన ఆశా కార్యకర్తలు.