అసెంబ్లీ ముందు ఏఎస్సై ఔదార్యం

 సిరా న్యూస్,హైదరాబాద్;
గాయపడి ఎగరలేకపోయిన ఒక పావురాన్ని ఒక మహిళా పోలీసు కాపాడింది. అసెంబ్లీ గన్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై మంజుల, కింద పడిపోయి ఉన్న పావురాన్ని గమనించే చెతుల్లోకి తీసుకుంది.ఎగరలేని స్థితిలో దాహంతో ఉన్న పావురానికి తన వద్ద ఉన్న నీళ్లను తాగించింది. పావురానికి తీవ్ర గాయం కావడంతో ఎగరలేకపోతుందని కింద పడిపోవడం గమనించి ప్రాథమిక వైద్యం అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *