సిరా న్యూస్,కమాన్ పూర్;
మృతురాలి కుటుంబాన్ని ముత్తారం మాజీ జడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్ పరామర్శించి అ కుటుంబానికి బియ్యంతో పాటు నగదును అందజేశారు.
రామగిరి మండలం ఆదివారం పేట గ్రామం లో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన మారం రాజమ్మ కుటుంబాన్ని పరామర్శించి మైదo భారతి వరప్రసాద్ వారి కుటుంబ సభ్యులకు.2000 రూపాయలు ల బియ్యం బ్యాగ్ అందజేశారు .ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మైదo బుచ్చయ్య రామగిరి మండలం యూత్ ఉపాధ్యక్షులు గోడిశేల సంతోష్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నూరి శ్రీకాంత్ సీనియర్ నాయకులు కుర్రే కొమురయ్య మెండే ఓదెలు కొమ్ము బీరయ్య జక్కుల దనేష్ చిప్ప కుర్తి స్వామి దాసి పెళ్ళి రాజిరెడ్డి పాల్గొన్నారు..