నేరేడుమెట్ లో దారుణం..

మైనర్ బాలికపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్.
 సిరా న్యూస్,మేడ్చల్;
మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసిన యువకుడు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన నేరేడ్ మెట్ లో జరిగింది. సదరు యువకులు కాచిగూడ లో ఉంటున్న మైనర్ అమ్మాయిని కి గంజాయి అలవాటు చేసారు. మైనర్ అమ్మాయి గంజాయి మత్తులోకి దిగానే అత్యాచారం చేసారు. జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి చెప్పకుండా దాచిపెట్టింది. మైనర్ అమ్మాయి శరీరంలో మార్పులు రావడంతో గమనించి తల్లి నిలదీసింది. దాంతో జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. బాలిక తల్లి కాచీగూడ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నేరేడ్మెట్ కు బదిలీ చేసారు. పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *