సిరా న్యూస్,నాగర్ కర్నూలు;
తహాసీల్దార్ కార్యాలయంలో ఇంటి దొంగలు పడ్డారు. అడ్డంగా దొరికిపోయారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఘటన జరిగింది. గురువారం అర్ధరాత్రి సమయంలో రెవెన్యూ ఉద్యోగి హన్మoత్ తో కలిసి బొమ్మనపల్లి తాజా మాజీ సర్పంచ్ బోడుక నాయక్ తాహసీల్దార్ కార్యాలయంలో భూములకు సంభందించిన విలువైన పత్రాలను దొంగిలించాడానికి వచ్చారు. కార్యాలయంలో వారున్న సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారిస్తున్నారు