సిరా న్యూస్,అనకాపల్లి;
గొలుగొండ పంచాయతీ శివారు గ్రామం శ్రీరాంపురం గ్రామంలో చిటికెల తాతీలు అనే వ్యక్తి కుటుంబ సభ్యులయిన చిటికెల అబ్బులు, అతడి భార్యపై దాడి చేసాడు. బుధవారం ఉదయం సమయంలో చిన్న వివాదం జరిగడంతో కత్తితో దాడి చేసాడు హఠాహూటన గ్రామస్తులు బాధితులను ఇద్దరిని హాస్పటల్ కి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.