సిరా న్యూస్,బోథ్
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
* బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్
* కుచులాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బోథ్ మండలం కుచులాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ బోథ్ మండల ప్రెసిడెంట్ సుద్దుల అరుణ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో అధికార ప్రతినిధి చంటి, ఎంపీటీసీ లు కుర్మే మహేందర్, షేక్, సీనియర్ నాయకులు అబుద్, పూతరెడ్డి గంగారెడ్డి, నారాయణ రెడ్డి, స్వామిరెడ్డి, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్, భాస్కర్, రాంరెడ్డి, భోజరెడ్డి, అబ్బు తదితరులు పాల్గొన్నారు