Aude Gajender: జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న ఆడే గజేందర్

సిరాన్యూస్, ఉట్నూర్
జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న ఆడే గజేందర్

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఘన్పూర్ గ్రామంలోని  సేవాలాల్ జగదాంబ ఆలయాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ సందర్శించారు. అనంత‌రం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించి, శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, అసెంబ్లీ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, నాయకులు బాబు అంకుష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *