Ayodhya Ramalayam: కూర గ్రామానికి చేరుకున్న అయోధ్య అక్షింతలు…

సిరా న్యూస్, జైనథ్:

కూర గ్రామానికి చేరుకున్న అయోధ్య అక్షింతలు…

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామానికి అయోధ్య రామాలయం అక్షింతలు చేరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్షింతలను ఆలయంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ… గ్రామంలో ఇంటింటికి అయోధ్య రామాలయం అక్షింతలు త్వరలోనే పంచుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *