Baby available with trash cans : చెత్తకుప్పలతో శిశువు లభ్యం

 సిరా న్యూస్,ల్గోండ;
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో వాసవి బజారులో అప్పుడే పుట్టిన మగ శిశువుని గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేసి వెళ్లారు. స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. శిశువును దేవరకొండ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *