సిరా న్యూస్,బద్వేలు;
గణతంత్ర దినోత్సవ సందర్భంగా కడపలో శుక్రవారం బద్వేలు ఆర్డిఓ ఆకుల వెంకటరమణకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ప్రశంసా పత్రం అందించారు విధి నిర్వహణలో భాగంగా ఆర్డిఓ వెంకటరమణ నిబంధనలు వ్యతిరేకించకుండా పనిచేసినందుకు ఆయనకు ప్రశంస పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా పాల్గొన్నారు ఆర్డీవోకు ప్రశంస పత్రం అందుకోవడం పట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తాసిల్దార్లు అధికారులు పోలీసు అధికారులు ఆర్డీవో కార్యాలయం సిబ్బంది అభినందనలు తెలిపారు