మెప్మా యానిమేటర్లతో రహస్య సమావేశం
సిరా న్యూస్,కడప;
బద్వెల్ వైకాపా నేతలు ప్రలోభానలకు తెర లేపారు. డ్వాక్రా సంఘాల ఓట్లు వైసీపీకి పడేలా చూడాలంటూ యానిమేటర్లకు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా, అడా చైర్మన్ గురు మోహన్ ఆదేశాలు ఇచ్చారు. విషయం తెలుసుకుని మీటింగ్ దగ్గరికి బిజెపి జిల్లా అధ్యక్షుడు మీటింగ్ దగ్గరికి వెళ్లిన బిజెపి జిల్లా అధ్యక్షుడు శశిభూషన్ రెడ్డి, టిడిపి బద్వేల్ పట్టణ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి వెళ్లారు. దాంతో యానిమేటర్లు ముఖానికి ముసుగులు కట్టుకొని అక్కడి నుంచి పారిపోయారు. కోడి ఉల్లంఘన పాల్పడుతున్న వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలంటు కూటమి నేతల డిమాండ్ చేసారు.
===================