విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్వేలు కాంగ్రెస్ అభ్యర్థి ND విజయ జ్యోతి

సిరా న్యూస్,బద్వేలు;
కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా శనివారం బద్వేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ జ్యోతి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి తనకు కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డికి ఓట్లు వేయాలని ఆమె కోరారు సుందరయ్య కాలనీ, కమలమ్మ నగర్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల నరసింహారావు ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అచ్యుతరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామిరెడ్డి, జకరయ్య , అంజి , ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరియు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *