Bajrang Dal: ఉగ్రవాదం దిష్టిబొమ్మను ద‌హ‌నం చేసిన భ‌జరంగ్ దళ్ నాయ‌కులు

సిరాన్యూస్‌, ఖానాపూర్
ఉగ్రవాదం దిష్టిబొమ్మను ద‌హ‌నం చేసిన భ‌జరంగ్ దళ్ నాయ‌కులు

హిందూ యాత్రికుల హత్యకు వ్యతిరేకంగా బుధ‌వారం నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ తెలంగాణ చౌక్‌లో భజరంగ్ దళ్ ఆధ్వ‌ర్యంలో ఉగ్ర‌వాదం దిష్టిబొమ్మ ద‌హ‌నం చేశారు. ఈ కార్యక్రమంలో భ‌జరంగ్ దళ్ నిర్మల్ జిల్లా సంయోజక్ కాశవేణి ప్రణయ్ కుమార్, ప్రఖండ సప్తయిక్ మిలన్, మొకిరాల శ్రీను, ప్రఖండ గోరక్ష ప్రముఖ్ రాజశేఖర్, సంజయ్, లోకేష్, దుర్గ ప్రసాద్, చింటూ, వినోద్, చోటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *