Balagam Komuraiya: సొనాలకు  బలగం కొమురయ్య రాక

సిరాన్యూస్, బోథ్‌
సొనాలకు  బలగం కొమురయ్య రాక
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోనీ వివేకానంద పాఠశాలలో మంగళవారం జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి బలగం కొమురయ్య రాబోతున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు,దేశభక్తి సంబంధించిన నృత్యాలు,నాటికలు ఉండబోతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *