ఓటు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు

సిరా న్యూస్,హిందూపురం;
టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఓటు వేశారు. ప్రజాస్వామ్య రక్షణకు ఓటు పవిత్రమైన ఆయుధమని, ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *