సిరాన్యూస్, బోథ్
బీరం రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన బీరం రమేష్ అనే యువకుడు ఇటీవల రెండు రోజుల క్రితం మెదడులో రక్తం గడ్డ కట్టి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబీకులను ఓదార్చి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.