Bandi Rajesh: పోలీస్ యాక్ట్ ను అతిక్రమించరాదు : ఎస్సై బండి రాజేష్

సిరాన్యూస్, చిగురుమామిడి
పోలీస్ యాక్ట్ ను అతిక్రమించరాదు : ఎస్సై బండి రాజేష్

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పోలీస్ యాక్ట్ అమలులో ఉందని,పోలీస్ యాక్ట్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిగురుమామిడి ఎస్సై బండి రాజేష్ ఒక‌ పత్రికా ఒక ప్రకటనలో తెలిపారు. ఈసంద‌ర్బంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇలాంటి ఊరేగింపు కార్యక్రమాలు, సమావేశాలు, సదస్సులు ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ,చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *