సిరాన్యూస్, ఆదిలాబాద్
బీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తోకలు నరేష్
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తోకలు నరేష్ నియమితులయ్యారు. గురువారం ఆదిలాద్ జిల్లా కేంద్రంలో తోకలు నరేష్‌కు ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ నియామక పత్రం అందజేశారు. అనంతరం తోకలు నరేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.