సిరా న్యూస్,అరకులోయ;
అరకులోయ నియోజకవర్గం ముంచంగిపుట్ మండలం లక్ష్మిపురం పంచాయతీలో గిడ్డంగి తుంనాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ముఖ్య అతిధిగా అరకులోయ నియోజకవర్గంలో పాల్గొన పీసీసీ ప్రతినిథి నోగిలి చంద్రకళ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలనిl ప్రభుత్వని గద్దెదించడానికి కార్యకర్తలు సైనికుల పనిచేయాలని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైపల్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు అధికారం వస్తేనే గిరిజనులకు న్యాయం జరుతుందని,అధికార,ప్రతిపక్ష పార్టీలు బోయ,వాల్మీకి,బెంతు ఒరియాలను గిరిజన కులలో కలపాలని అసెంబ్లీ తీర్మానం చేసి ,కేంద్రానికి పంపడం,ఇక్కడున్న ఆదివాసుల కు అన్యాయం చేయడమేనని . కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆదికారం రాగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా, జి.యస్టి తగ్గింపు,గ్యాస్ బండ 500 తగ్గింపు,తదితర పథకాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాంగి ప్రసాద్ మండల ఉపాధ్యక్షులు,పాంగి అర్జున్ కార్యదర్శి, నీలకంఠం,గణేష్ కాంగ్రెస్ నాయకులు ,సింహాచల,ఉల్లి నీలవేణి మహిళ అద్యక్షులు,ఆర్మబోయిన శాంతి ,మహిళ నాయకులు,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాంగుల అఖిల్ ,మజ్జి మంగ్లన్న కొర్ర సునీల్ కుమార్ ఐ.యన్.టి.యు సి అద్యక్షులు డుంబ్రిగుడ,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు