సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బిజెపి, సిపిఐ, సిపిఎం నాయకులు హజరయ్యారు. మధిర సమగ్ర అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.