నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు

సిరా న్యూస్,హైదరాబాద్;
శాసనసభలోగురువారం 2024- 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు సమర్పించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *