సిరాన్యూస్, బజార్‌హత్నూర్
త్వరలో బజార్‌హత్నూర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
* సభ స్థల్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి డిప్యూటీ త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రానున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా హెలిప్యాడ్, మీటింగ్, తదితర ఏర్పాట్ల స్థలాన్నిపరిశీలించారు.