సిరాన్యూస్ ,ఖానాపూర్ టౌన్
కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేటీఆర్‌కు భూక్యా జాన్సన్ నాయక్ పుష్పగుచ్చం అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.