సిరాన్యూస్, ఆదిలాబాద్‌రూరల్
విద్యార్థులు కష్టపడి చదవాలి
* భీంసరి ఎంపీటీసీ బిక్కి గంగాధర్
* పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత
విద్యార్థులు కష్టపడి చదవాలని భీంసరి ఎంపీటీసీ బిక్కి గంగాధర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా చాందా (టి) గ్రామంలోని పదో తరగతి విద్యార్థులకు భీంసరి ఎంపీటీసీ బిక్కి గంగాధర్ పరీక్ష సామాగ్రి పాడ్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల హెచ్ ఎం, ఉపాధ్యాయులు, చాందా గ్రామస్తులు, మాజీ ఉపసర్పంచ్ సుదర్శన్ , పొచ్చిరాం గ, సురేందర్ , అశోక్ , అంబదాస్,రాజేశ్వర్ యూత్ సభ్యులు శ్రీకాంత్, రాజు పాల్గొన్నారు.