BJP Bore Ravinder: బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు అరెస్ట్ అ్ర‌క‌మం: బీజేపీ మండల కన్వీనర్ బోరే రవీందర్

సిరాన్యూస్‌, బోథ్‌
బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు అరెస్ట్ అ్ర‌క‌మం: బీజేపీ మండల కన్వీనర్ బోరే రవీందర్

అదిలాబాద్ జిల్లా బీజేపీ మండల అధ్యక్షుడు పోలీసులు అరెస్టు చేయడం అక్రమమని బీజేపీ మండల కన్వీనర్ బోరే రవీందర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని జైలు లో ఉన్న జిల్లా అధ్యక్షుడు ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు జిల్లా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేశారని, తక్షణమే ఆయనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *