సిరా న్యూస్,మల్కాజిగిరి;
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మల్కాజిగిరిలోని పలు ప్రాంతాలలో బిజెపి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఇతర బిజెపి నాయకులు ఇంటికి తిరుగుతూ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ ఈరోజు దేశంలోనే అతిపెద్ద సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ముందు అందులో ఉందని, వికసిత్ భారత్ లో భాగంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు చేసుకుంటున్నారని తెలిపారు