సిరా న్యూస్, బోథ్
బాసర ట్రిపుల్ ఐటీకి ఎనిమిది మంది విద్యార్థులు ఎంపిక
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నుండి 8 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక రావడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రత్యేకత పాఠశాల నుండి ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. గురువారం ఎంపికైన విద్యార్థులను అభినందించారు.